సోయగం

నువ్వో తొలి కిరణం 
నీ చూపే ఓ బాణం
నువ్వో వెచ్చదనం 
నీ నవ్వో ఉషోదయం
మది పలికెను నీ నామం 

మతే చెడే ఓ అందమా
సొగసుల సంకేతమా
నా మాట మన్నించవా
సరేనని వరించవా

నేనో అగాథమై 
ఇన్నాళ్లు ఉన్ననుగా 
దయుంచి వర్షించవా 
చినుకల్లే ముద్దుడవా

నీ ప్రేమ వరనికై 
నీ కొంగు నీడల్లే
నీ చెప్పు జాడల్లే
నీ చుట్టూ తిరిగానుగా 
ఒక చూపే విసిరేసి 
బొనసు ఇవ్వొచుగా 

ఓ మాటు కసిరేసి 
ఓ తిట్టు తిట్టేసి
ఓ దెబ్బ కొట్టేసి
నీ మొగుడలే ప్రమోషన్ ఏదో ఇవ్వొచ్చుగా

నీ ప్రేమ కోరాను 
నీ తోడు అడిగాను 
మనువాడు కుందాము 
ముచ్చట్లు చెప్తాను 
నా ముద్దు తిర్చోచుగా

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi