Posts

Showing posts from February, 2022

rrr movie - katha

Image
 RRR మూవీ ఎలా ఉండబోతుంది?                      సినిమా ప్రపంచంలో  మనసుకి అందనంత ఊహా  ఉంటుందంటారు. కానీ మన రాజమౌళి కథలు మాత్రం నిజానికి పెద్దపీట వేసినట్లు మాటలుంటాయి. రణం -రౌద్రం - రుధిరం( RRR ) ఇప్పటికే  ముగ్గురు యువ నాయకులతో కలిసి మల్టీస్టారర్ మరియు పాన్ ఇండియా సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. rrr   ట్రైలర్ చూసినా, పాటలు విన్న  ప్రేక్షకులలో ఎన్నో  ఊహాగానాలు మొదలయ్యాయి.  RRR( రణం -రౌద్రం - రుధిరం ) 1)  RRR  లోని ముఖ్య ఘట్టాలు:-                      ఇది స్వాతంత్రోద్యమ కాలాన్ని ఆధారంగా చేసుకుని కల్పించిన కథ. అంటే స్వేచ్ఛ, సమానత్వం, వ్యాపార సంబంధాలు, వర్తకకారుల పన్ను బెదిరింపులకు, అడవితల్లి అంచున కల్లాకపటం లేకుండా బ్రతికే కొండజాతుల కనువిప్పుకు, అనాది నుండి నేటివరకు సాంకేతికత పేరుతో సమాజపు భూటకన్యాయాలు, భూస్వాముల బలపన్నాగాలను ఓర్చి - ఎదిరించి, నమ్మిన సిద్ధాంతానికి  ప్రాణాలను -  మానాలను, ప్రాణులను అర్పించి, ఎంతటి ఘాతుకాని...